- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
సమీక్ష : హిట్ 2 – ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ !
విడుదల తేదీ : డిసెంబర్ 02, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: అడివి శేష్, మీనాక్షి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్
దర్శకుడు : డా. శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
సంగీత దర్శకులు: ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్
ఎడిటర్: గ్యారీ Bh
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్ “హిట్ 2”. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కృష్ణదేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్) సిన్సియర్ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి క్రిటికల్ కేసు అయినా చాలా షార్ప్ గా చాలా క్లారిటీగా ఫైండ్ అవుట్ చేస్తాడు. అయితే, వైజాగ్ లో సంజన అనే అమ్మాయిని ఎవరో అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తారు. ఆ సీరియస్ కిల్లర్ ను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు కేడీ. కొన్ని గంటల్లోనే హంతకుడిని పట్టుకుంటా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న కేడీకి ఆ కిల్లర్ ఎలా సవాల్ గా మారాడు ?, అసలు ఆ కిల్లర్ ఎవరు?, ఎందుకు మహిళా సంఘాల్లోని అమ్మాయిలను టార్గెట్ చేశాడు?, ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, ఇంతకీ ఆ కిల్లర్.. కేడీ లవర్ అయిన ఆర్యాని (మీనాక్షి చౌదరి) ఎందుకు టార్గెట్ చేశాడు?, చివరకు కేడీ ఆ కిల్లర్ ను పట్టుకున్నాడా? లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
మంచి నటుడిగా పేరున్న అడవి శేష్ సీరియస్ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు. తన డైలాగ్ డెలివరీ అండ్ మేనరిజమ్ చాలా బాగున్నాయి. క్రైమ్ అండ్ సీరియస్ సన్నివేశాల్లోని శేష్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. కథ రీత్యా హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ శేష్ తో వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ లో ఆమె మెప్పించింది.
హీరోకి ఇన్వెస్టిగేషన్ లో సహాయకురాలిగా నటించిన కోమలి ప్రసాద్ నటన బాగుంది. అలాగే రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా నిర్మాణ విలువలు, బీజీఎమ్ చాలా బాగున్నాయి. సినిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా అనిపిస్తుంది.
ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందలేదు. దర్శకుడు డా. శైలేష్ కొలను రాసుకున్న క్రైం డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే సింపుల్ గా సాగుతుంది. అలాగే గుడ్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ కూడా సింపుల్ గా ఉంది. అలాగే విలన్ ట్రాక్ ఇంకా బలంగా ఉండాల్సింది. అదేవిధంగా విలన్ గా నటించిన నటుడు కూడా ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ కాలేదు.
దీనికి తోడు విలన్ చేసే తాలూకు మోటివ్ కూడా పూర్తి సినిమాటిక్ గా ఉంది. మొత్తానికి మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని సీన్స్ విషయంలో పర్వాలేదనిపిస్తారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు శైలేష్ కొలను మంచి క్రైమ్ థ్రిల్లర్స్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచారు. విలన్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
అడవి శేష్ హీరోగా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. శేష్ నటన అండ్ లుక్స్ మరియు ఆటిట్యూడ్ బాగున్నాయి. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా హైలైట్ గా నిలిచాయి. అయితే, విలన్ ట్రాక్ అండ్ మోటివ్ ఇంకా బెటర్ గా రాసుకొని ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. మొత్తమ్మీద ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరిస్తోంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
సర్ప్రైజింగ్.. “అజ్ఞాతవాసి” సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో.., “గేమ్ ఛేంజర్” పై ఓ బ్యాడ్ న్యూస్ రెండు గుడ్ న్యూస్.., నైజాంలో “దేవర” 11 రోజుల వసూళ్లు ఎంతంటే, యూఎస్ మార్కెట్ లో “గేమ్ ఛేంజర్” టార్గెట్ లాక్, లేటెస్ట్: ప్రశాంత్ వర్మ నుంచి సాలిడ్ అప్డేట్., దే’వర’ 2 పై కొరటాల క్రేజీ కామెంట్స్ వైరల్., టాక్.. “పుష్ప 2” రిలీజ్ కి చిన్న మార్పు, “కంగువా” కోసం ప్రభాస్, ‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్ డేట్, తాజా వార్తలు, ఫోటోలు : అలియా భట్, కొత్త ఫోటోలు : ఈషా గుప్తా, ఫోటోలు : నివేతా పేతురాజ్, ఫోటోలు : అనన్య పాండే, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- థియేటర్/ఓటీటీ : ‘దసరా’ స్పెషల్స్ ఇవే !
- వరుణ్ తో సమంత కెమిస్ట్రీ అద్భుతం అట
- ఏపీ – తెలంగాణలో ‘దేవర’ 10 డేస్ కలెక్షన్స్
- వీడియో : హే రంగులే లిరికల్ – అమరన్ (శివకార్తికేయన్, సాయి పల్లవి)
- ఆయన హ్యూమరే నాకు వచ్చింది – శ్రీను వైట్ల
- ‘గేమ్ ఛేంజర్’ నెక్స్ట్ సాంగ్‌పై లేటెస్ట్ అప్డేట్
- Salaar 2: శౌర్యంగ పర్వం నుంచి క్రేజీ లీక్.. ఎగ్జైట్ అవుతున్న రెబల్స్
- 33 ఏళ్ల తర్వాత మళ్లీ క్రేజీ కాంబో ?
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
- Eenadu Relief Fund
- Heavy Rains
- Telugu News
- Movies News
‘Hit 2’ Review: అడివి శేష్ ‘హిట్ 2’ రివ్యూ!
Adivi Sesh Hit 2 Movie Review: అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నాని నిర్మించిన ‘హిట్ 2’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: అడివి శేష్ (Adivi Sesh), మీనాక్షి చౌదరి (Meenakshii Chaudhary), సుహాస్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు; సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ: మణి కందన్.ఎస్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి; నేపథ్య సంగీతం: జాన్ స్టీవర్ట్ ఏడూరి; ప్రొడక్షన్ డిజైన్: మనీషా ఎ.దత్; కూర్పు: గ్యారీ బి.హెచ్; సమర్పణ: నాని (Nani); నిర్మాణం: ప్రశాంతి త్రిపిర్‌నేని; రచన, దర్శకత్వం: డా.శైలేష్ కొలను (Sailesh Kolanu); సంస్థ: వాల్ పోస్టర్ సినిమా; విడుదల: 2 డిసెంబర్ 2022 (Hit 2 Review)
తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు అరుదు. హాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ వాటి పరిధి ఎక్కువ. సిరీస్‌గా వచ్చిన గోల్ మాల్, హౌస్‌ఫుల్ తదితర ఫ్రాంచైజీ సినిమాలు హిందీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. `ఎఫ్2`తో తెలుగులోనూ ఆ సినిమాలు పరిచయం అయ్యాయి. `హిట్` చిత్రాలతో ఆ పరంపర కొనసాగుతోంది. పరిశోధనాత్మక కథలతో వరుసగా ఓ యూనివర్స్‌ని సృష్టించే దిశగా `హిట్` సినిమాలొస్తున్నాయి. తొలి కేస్‌తో కూడిన సినిమాలో విష్వక్‌సేన్ నటించగా, రెండో కేస్‌తో అడివి శేష్ రంగంలోకి దిగారు. ఈ సినిమాలోనే మూడో కేస్‌కి కూడా బీజం వేశారు. ఇంతకీ ఈ రెండో కేస్ ఎలా సాగిందో (Hit 2 Review), దాని పూర్వాపరాలేమిటో తెలుసుకుందాం పదండి...
కథేమిటంటే?
కృష్ణదేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్ ) ఓ యువ ఐపీఎస్ అధికారి. విశాఖపట్నం ఎస్పీగా విధుల్లో చేరతాడు. క్రిమినల్స్‌వి కోడి బుర్రలనీ, వాళ్లని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదని తేలిగ్గా తీసిపారేస్తుంటాడు. ఆర్య (మీనాక్షి చౌదరి)ని ప్రేమించిన కేడీ ఆమెతో కలిసి జీవితాన్ని ఆరంభిస్తాడు. ఇంతలో విశాఖలోని ఓ పబ్‌లో ఓ అమ్మాయి దారుణ హత్యకి గురవుతుంది. చేతులు, కాళ్లూ, మొండెం అన్నీ వేరు చేసి.. దారుణ స్థితిలో ఉన్న ఆ అమ్మాయి మృతదేహాన్ని చూసిన కేడీకి.. పరిశోధనలో మరో విస్తుపోయే నిజం తెలుస్తుంది. ఆ కాళ్లూ చేతులు, మొండెం ఒకరివి కాదని.. మొత్తం నలుగురు అమ్మాయిలు హత్యకి గురయ్యారనేది ఆ నిజం. అమ్మాయి మెడపై ఉన్న పంటిగాటు తప్ప మరే ఆధారం లేకుండా హత్యలు చేస్తున్న ఆ కిల్లర్ ఎవరు? అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? కోడి బుర్రలని తేలిగ్గా తీసిపారేసిన కేడీకి కిల్లర్ ఎలాంటి సవాళ్లు విసిరాడనేది తెరపై చూడాల్సిందే. (Hit 2 Review)
ఎలా ఉందంటే?
నేరాల పరిశోధన కోసం పనిచేసే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్)... అందులో కేస్‌లు, చిక్కుముడుల చుట్టూ ఈ హిట్ సినిమాల ప్రపంచం తిరుగుతోంది. `హిట్` సినిమాలో తొలి కేస్ పరిశోధన కనిపిస్తుంది. అందులో విక్రమ్ రుద్రరాజు (విష్వక్‌సేన్) ఆఫీసర్ కాగా, రెండో కేస్‌కి కృష్ణదేవ్ (అడవి శేష్) ఆఫీసర్. ఈసారి కథంతా విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుంది. క్రిమినల్స్‌ని చాలా సులభంగా తీసుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేసుకుపోయే కేడీ పాత్రతో అడవి శేష్ పరిచయం అవుతాడు. అతడి కాన్ఫిడెన్స్‌కి తగ్గట్టుగానే ఓ హత్య కేస్‌ని చిటికెలో క్లోజ్ చేస్తాడు. పబ్‌లో జరిగిన అమ్మాయి హత్యతోనే అసలు సినిమా మొదలవుతుంది. అక్కడ ఒక అమ్మాయి కాదు, నలుగురమ్మాయిలు హత్యకి గురయ్యారని తెలిశాక.. అది మరింత లోతుగా ఉందనే విషయం అర్థమవుతుంది. హత్య చుట్టూ తిరిగే సగటు పరిశోధనాత్మక కథలకి తగ్గట్టే రకరకాల వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం అవడం, పక్కాగా నిందితుడు ఇతడే అనేలా అవి ముందుకు సాగడం, అంతలోనే ఊహించని మలుపు చోటు చేసుకుని అసలు నిందితుడు మరొకరు ఉన్నారని తేలడం... ఇలానే ఉంటుందీ చిత్రం కూడా.
విరామ సన్నివేశాల్లో ఎవ్వరూ ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. ద్వితీయార్ధంలో పరిశోధన మళ్లీ కొత్తగా మొదలైనట్టవుతుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా చూసుకుంటూనే... పట్టు కో చూద్దాం అన్నట్టుగా కిల్లర్ విసిరే సవాళ్లు, మరోపక్క డిపార్ట్‌మెంట్ నుంచి పెరిగే ఒత్తిళ్ల మధ్య ఓ ఆఫీసర్ పరిశోధన ఎలా సాగిందనేది కీలకం. పంటి గాటు, దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు ద్వితీయార్ధంలో కీలకం. దాని ఆధారంగానే కేస్ చిక్కుముడిని విప్పే తీరు ఆకట్టుకుంటుంది. పరిశోధనాత్మక కథల్లో హీరో చుట్టూనే ఆధారాలు ఉంటాయి, కానీ వాటిని పసిగట్టడమే కీలకం. ఈ సినిమా కూడా ఆ సూత్రానికి తగ్గట్టుగానే సాగుతుంది. మూడో కేస్ పరిశోధించడానికి వచ్చే ఆఫీసర్ అర్జున్ సర్కార్‌ని ఇందులో పరిచయం చేయడం కొసమెరుపు. `హిట్` ప్రపంచం ఎప్పటికప్పుడు మరింత పెద్దదవుతుందని చెప్పడానికి ఆ ఆఫీసర్ పాత్రలో కనిపించే కథానాయకుడే తార్కాణం.
ఎవరెలా చేశారంటే?
కేడీ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయాడు. యువ ఐపీఎస్ అధికారికి తగ్గట్టే అతడు తెరపై కనిపించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ, అక్కడక్కడా భావోద్వేగాలకి ప్రాధాన్యమున్న సన్నివేశాల్లోనూ అతడి పనితీరు మెప్పిస్తుంది. గర్ల్‌ఫ్రెండ్ ఆర్య పాత్రలో మీనాక్షి చౌదరి కనిపిస్తుంది. ఆమె అందంతో ఆకట్టుకుంటుంది. తోటి అధికారుల పాత్రల్లో కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి తదితరుల పాత్రలు సినిమాకి కీలకం. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి తదితరులు చిన్న పాత్రల్లోనే కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దర్శకుడు శైలేష్ కొలను రెండు సినిమాల అనుభవం ఈ సినిమాకి మరింతగా ఉపయోగపడింది. కథని మరింత బిగితో నడిపించాడు. సైకో పాత్రనీ, అతడు ఎందుకలా మారాడనే అంశాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దడంలోనే కొంచెం అలసత్వం ప్రదర్శించినట్టు అనిపిస్తుంది తప్ప, మిగతా కథని చాలా బాగా తీశాడు. నిర్మాణం బాగుంది. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. (Hit 2 Review)
బలాలు: 👍 ఆసక్తి రేకెత్తించే పరిశోధన, 👍 కేడీ పాత్ర, అడవి శేష్ నటన 👍 సంగీతం
బలహీనతలు: 👎 తెలిసిన కథ, 👎 కిల్లర్ నేపథ్యం
చివరిగా: రెండో కేస్ కూడా `హిట్` (Hit 2 Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇదీ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- telugu news
- cinema news
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రివ్యూ: ది సిగ్నేచర్.. అనుపమ్ ఖేర్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూ: సీటీఆర్‌ఎల్: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: బాలు గాని టాకీస్.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?
రివ్యూ శ్వాగ్.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?
రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: సత్యం సుందరం.. కార్తి, అరవిందస్వామి మూవీ ఎలా ఉంది?
రివ్యూ: దేవర.. ఎన్టీఆర్-కొరటాల యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: యుధ్రా.. బాలీవుడ్ యాక్షన్ చిత్రం ఎలా ఉంది?
రివ్యూ: సోపతులు.. దూరమైన స్నేహితులు కలుసుకున్నారా?
రివ్యూ సెక్టార్ 36.. ఆ వరుస హత్యల వెనక ఏం జరిగింది?
రివ్యూ: రఘుతాత.. కీర్తి సురేశ్ మూవీ నవ్వులు పంచిందా?
రివ్యూ: మత్తు వదలరా 2.. శ్రీసింహా, సత్యల క్రైమ్, కామెడీ సీక్వెల్ హిట్టయిందా?
రివ్యూ: భలే ఉన్నాడే.. రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రివ్యూ: ‘బెంచ్‌లైఫ్’.. నిహారిక నిర్మించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
రివ్యూ: ఎ.ఆర్.ఎం. టొవినో థామస్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఎలా ఉంది?
రివ్యూ: తలవన్.. రీసెంట్ సూపర్‌హిట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: సూపర్‌హిట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’.. ఎలా ఉందంటే?
రివ్యూ: నింద.. వరుణ్ సందేశ్ విభిన్న ప్రయత్నం మెప్పించిందా?
రివ్యూ: ది గోట్.. విజయ్-వెంకట్ ప్రభుల యాక్షన్ మూవీ ఎలా ఉంది?
రివ్యూ: 35 చిన్న కథ కాదు.. నివేదాథామస్ నటించిన మూవీ ఎలా ఉందంటే..?
రివ్యూ: ది కాంధార్ హైజాక్.. ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్.. వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
తాజా వార్తలు (Latest News)
ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు.. అసలెవరీ నైమ్ ఖాసీం?
జమ్మూకశ్మీర్‌లో భాజపా పనితీరు గర్వంగా ఉంది: ప్రధాని మోదీ
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధానికి వివరించా: చంద్రబాబు
మోదీపై ప్రజలకున్న విశ్వాసమేంటో ఫలితాలే చెప్పాయ్: కిషన్ రెడ్డి
రజనీకాంత్ తర్వాత సమంత అంత పాపులర్: త్రివిక్రమ్ వ్యాఖ్యలు
చీర కట్టిన సప్తమి.. విహారయాత్రలో ప్రియ.. అదితి ‘రీక్యాప్’!
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
Taylor Swift surpasses Rihanna in Music Rich list: A look at her impressive net worth
Shoojit Sircar congratulates National Award winners of 2024: “I wish to witness more and more such remarkable creations”
'Singham Again' star Arjun Kapoor takes his brand new luxury car for a drive around the city - WATCH video
Triptii Dimri's old photoshoot gives boho chic vibes
Pakistani actress Hania Aamir's unseen pics from Diljit Dosanjh's London concert, 70th National Film Awards 2024: Top 5 news
Ranveer Singh unleashes new blows in ‘Singham Again’ trailer as the loved Cop ‘Simmba’; fans say “Ala Re Ala” excitedly
- Movie Reviews
Movie Listings
Binny And Family
Nasha Jurm aur Gangste...
Kahan Shuru Kahan Khat...
Metro In Dino
The Buckingham Murders...
Thalapathy Is The G.O....
Shilpa Shetty raises the fashion bar with her latest look in a leather skirt and sheer top
Avneet Kaur masters effortless chic in an all-black casual look
Dushara Vijayan Turns Heads with Her Exquisite Saree Style
Anupama Parameswaran’s best saree looks
Ritika Singh's off-screen candid moments
Manushi Chhillar admired for her natural charm
Amritha Aiyer stuns as a vision of grace in gorgeous sarees
Anju Kurian's pics to kickstart your day with fresh energy!
Kriti Sanon exudes festive ethnic fashion inspiration in a pink embellished saree
In pics: Priya Bhavani Shankar's smile is priceless
Jhini Bini Chadariya
Colourrs Of Love
Amar Prem Ki Prem Kahan...
The Signature
Love, Sitara
Jo Tera Hai Woh Mera Ha...
Kahan Shuru Kahan Khata...
It’s What’s Inside
White Bird: A Wonder St...
House Of Spoils
Joker: Folie A Deux
Will & Harper
Kill 'Em All 2
His Three Daughters
Never Let Go
Dancing Village: The Cu...
Neela Nira Sooriyan
Meiyazhagan
Sattam En Kayyil
Thozhar Cheguevera
Lubber Pandhu
Kadaisi Ulaga Por
Thekku Vadakku
Onam means kasavu, sadh...
Kishkindha Kaandam
Ajayante Randam Moshana...
Bharathanatyam
Palum Pazhavum
Adios Amigo
Level Cross
Krishnam Pranaya Sakhi
Roopanthara
Family Drama
Back Bencherz
Manikbabur Megh: The Cl...
Rajnandini Paul and Ama...
Chaalchitra Ekhon
Nayan Rahasya
Ardaas Sarbat De Bhale ...
Teriya Meriya Hera Pher...
Kudi Haryane Val Di
Shinda Shinda No Papa
Sarabha: Cry For Freedo...
Zindagi Zindabaad
Maujaan Hi Maujaan
Chidiyan Da Chamba
White Punjab
Dharmaveer 2
Navra Maza Navsacha 2
Gharat Ganpati
Ek Don Teen Chaar
Danka Hari Namacha
Aamhi Jarange
Vishay Hard
Devra Pe Manva Dole
Dil Ta Pagal Hola
Ittaa Kittaa
Jaishree Krishh
Bushirt T-shirt
Shubh Yatra
- Hit : The Second Case
Your Rating
Write a review (optional).
- Movie Reviews /
Hit: The 2nd Case A
Would you like to review this movie?
Cast & Crew
Hit : The Second Case Movie Review : Delivers when it comes to gore but not the rest
- Times Of India
Hit: The 2nd Case - Official Trailer
Hit 2 | Song Promo - Urike Urike
Hit 2 | Song - Urike Urike
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
Surya Manupati 583 days ago
Should have been a bit longer. Otherwise all good. And should have had vishwak sen cameo.
deepu rockzz 623 days ago
The movie is a superb suspense thriller, and the climax twist was literally shocking
suhas jinka 631 days ago
shiva dhanu 636 days ago
yesterday only saw this movie.. very average... not intellectual n felt artificial..
Agnivia Energy 639 days ago
Nice thriller movie...
Visual Stories
Suhana Khan to Mira Rajput: Who wore what to the Indian launch of Augustinus Bader
10 lines from Shakespeare’s sonnets that are profoundly deep and moving
Types of relationships and their effect on your life
10 baby girl names that have divine power
10 desert animals that survive without water
Durga Puja 2024: How to make Bhoger Khichuri at home
10 types of cactus plants one can grow indoors
Entertainment
10 wild birds that are extremely rare to spot
Popular Movie Reviews
Devara: Part - 1
Prabuthwa Junior Kalashala
35-Chinna Katha Kaadu
Bhale Unnade
Mathu Vadalara 2
Mr.Bachchan
Great Andhra
Hit 2 review: మూవీ రివ్యూ: హిట్2.
టైటిల్: హిట్2 రేటింగ్: 3/5 తారాగణం: అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి, జాన్ స్టీవర్ట్ ఏడురి కెమెరా: ఎస్.…
Greatandhra
టైటిల్: హిట్2 రేటింగ్: 3/5 తారాగణం: అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి, జాన్ స్టీవర్ట్ ఏడురి కెమెరా: ఎస్. మణికందన్ ఎడిటర్: గ్యారీ నిర్మాత: ప్రశాంతి తిరినేని రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022
ఆ మధ్యన విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' కి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో హిట్2 గా అదే జానర్లో ఇంకొకటి విడుదలయింది. హిట్ కి ఉన్న హిట్ ట్రాక్ రికార్డ్ వల్ల, అడివి శేష్ సినిమాలపై ఉన్న నమ్మకం వల్ల హిట్2 కి కూడా క్రేజ్ బిల్డయింది.
ఇంతకీ కథాకథనాలు ఎలా ఉన్నాయో, క్రేజుకి తగ్గ కంటెంట్ ఉందో లేదో చూద్దాం.
కేడీ ఒక పోలీస్ ఆఫీసర్. వైజాగులో హత్యానేరపరిశోధన విభాగంలో పని చేస్తుంటాడు. అతనికొక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఇదిలా ఉంటే సంజన అనే ఒక పబ్ ఉద్యోగిని దారుణంగా చంపబడుతుంది. ఆ హత్య ఎవరు చేసారన్నది మన హీరో కేడీ చేధించాల్సిన విషయం.
సాధారణంగా ఏ క్రైం థ్రిల్లర్ సినిమాలో అయినా వ్యవహారం ఇలానే ఉంటుంది. అయినప్పటికీ సగటు ప్రేక్షకుడికి క్లూ అందకుండా కథ నడపడం, పలువురి మీద అనుమానాలు వచ్చేలా కథనం ఉండడం “అవే కళ్లు” నాటి నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పటికప్పుడు కొత్త కథలతో ఇటువంటి ఉత్కంఠభరితమైన సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అటువంటివాటిలో ఒక మేలురకం చిత్రం ఇది.
ఈ చిత్రానికి ఆయువుపట్టు జాన్ స్టీవర్ట్ అందించిన నేపధ్యసంగీతం. ఆద్యంతం ఆసక్తికరంగా కూర్చోపెట్టింది. ఎం.ఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి స్వరపరిచిన పాటలు మాత్రం విడిగా బాగానే ఉన్నా ఈ జానర్ కి పెద్దగా అవసరం లేనివి. కెమెరా వర్క్ బ్రిలియంట్ గా ఉంది. ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది.
ఎక్కడా డ్రాప్ లేకుండా క్లైమాక్స్ లో హంతకుడిని పట్టుకోవడం వరకు గ్రిప్పింగ్ గా నడపడం మెచ్చుకోదగ్గ అంశం.
అయితే అక్కడక్కడ కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి. రావురమేష్ పాత్రని మరింత బలంగా చెక్కుండాల్సింది. అలాగే హీరోయిన్ తల్లి పాత్ర కూడా పెద్దగా పర్పస్ లేకుండా కుదించేసినట్టయింది. ఏ ఇంట్లోకి వెళ్లినా చీకట్లో ఒక చేత్తో టార్చ్ లైట్, ఒక చేత్తో పిస్టల్ పట్టుకుని వెతకడం కాస్త రిపిటిటివ్ గా అనిపిస్తుంది. అలాగే మరీ శరీరభాగాలు తెగ్గొట్టడం లాంటి సన్నివేశాలు బ్రూటల్ గా ఉన్నాయి. ఆ తరహా సన్నివేశాలు చూడలేని వాళ్లు ఒకసారి ఆలోచించుకోవడం మంచిది.
మంచి గ్రిప్పింగ్ కథని ఇంకాసేపు ఉన్నా బానే ఉంటుంది అన్నప్పుడే ముగించడం, అడివి శేష్ స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వగైరాలు ప్లస్సులనుకుంటే ఔటాఫ్ ద బాక్స్ ఎలిమెంట్స్ ఏవీ లేకపోవడం మైనస్. ఆ విషయంలో కూడా ప్రూవ్ చేసుకుని ఉండుంటే మరింత గొప్ప సినిమా అయ్యుండేది.
ఫస్టాఫ్ ఉత్కంఠగా సాగి ఇంటర్వల్ బ్యాంగ్ ట్విస్ట్ తో ముగిసింది. ద్వీతీయార్థం మరింత పట్టుతో సాగడం ఇక్కడ విశేషం. సినిమాకి సెకండాఫే కీలకం. అది ఇక్కడ వర్కౌట్ కావడం ప్లస్సయింది.
ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అడివి శేష్ నటన మెచ్చుకునే విధంగా ఉంది. ఫిట్నెస్ గానీ, చిన్న చిన్న ఫైట్స్ చేసిన విధానం గానీ పాత్రకి తగ్గట్టున్నాయి.
మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కి డెప్త్ లేదు. ఉండాలి కాబట్టి ఉన్నట్టుంది. కోమలీ ప్రసాద్ అడివి శేష్ అసిస్టెంట్ గా బాగుంది. సుహాస్ మెప్పించాడు.
హర్షవర్ధన్, శ్రీకాంత్ అయంగర్ లాంటి వాళ్లు ఉన్నా వాళ్లు చిన్న క్యారెక్టర్స్ కి పరిమితమయ్యారు.
ఓవరాల్ గా ఇది థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవాళ్లు చూడదగ్గ చిత్రం. చిన్న చిన్న లోటుపాట్లున్నా, బెటర్ గా ఉండడానికి స్కోప్ ఇంకా ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉత్కంఠభరితంగా సాగింది హిట్2. ఆలాగే హిట్ 3 కోసం వేచి చూసేలాగ ఎండ్ సీన్ ముగిసింది.
బాటం లైన్: బాగుంది
- తెలుగు
HIT 2 Review: Gripping and Tight Narrative
Movie: HIT 2 Rating: 3/5 Banner: Wallposter Cinema Cast: Adivi Sesh, Meenakshii Chaudhary, Komalee Prasad, Suhaas, Harshavardhan, Rao Ramesh and others Music: MM Sree Lekha, Suresh Bobbili, John Stewart Eduri Director of Photography: S.Manikandan Editor: Garry Bh Producer: Prashanti Tipirneni Written and directed by: Dr. Sailesh Kolanu Release Date: Dec 02, 2022
The Telugu crime thriller genre took a new turn with the success of “Hit”. Seeing the craze for it, the makers of “Hit” have decided to make it a franchise and thus came the second installment “Hit 2: Second Case.” Adivi Sesh has already become popular for this kind of thrillers. So, naturally, “HIT 2” generated excitement and buzz.
Let’s find out how this film has shaped up.
Story: KD (Adivi Sesh) is a police officer in Vizag's Homicide Department. He is in a relationship with Aarya, a social worker (Meenakshii Chaudhary). Sanjana, a pub employee, is brutally murdered. KD and his team discover that the only head is Sanjana's, and the rest of the body parts belong to different women. A serial killer is on the loose.
KD's further investigation reveals that many women were also killed, and all of the women were linked to a women's organisation that Aarya is assisting.
Who was responsible for such heinous crimes? Why has the killer developed such disgust for women?
Artistes’ Performances: It has already been established that Adivi Sesh possesses the skills and personality required for such thrillers. As an investigative officer, he not only fits in well, but he also performs admirably to keep us engaged throughout. He also controls the film at times.
Meenakshii Chaudhary's character is forgettable. Komalee Prasad's role as Adivi Sesh's assistant is neat. Suhaas is quite impressive. The character of Rao Ramesh does not have much impact.
Other actors, such as Harsha Vardhan, play important roles in the story but are given limited screen time.
Technical Excellence: The film is set in Vizag, and instead of focusing on the usual beauty of the beach city, cinematographer S Manikandan captures the mood required for crime thrillers. His work is excellent.
The songs (composed by Sreelekha and Bobbili) aren't enjoyable, but the background music by John Stewart Eduri is. It sets the right tone and adds a touch of eeriness. The editing is sharp.
Highlights: Engaging narrative Maintaining suspense around killer Crisp runtime Standout moments like encounter scene
Drawback: The usual tropes of thrillers Lack of exceptional sequences
Analysis "HIT 2" is the second instalment in the series, and a third is on the way. So, director Sailesh Kolanu has created a universe for the franchise by including sequences from the first film and ending the film with a lead to the third. This demonstrates how confident the director and team are in the content they have in their hands. The film, true to their confidence, holds our attention until the end, thanks to its gripping narrative and concise length.
The film, like the first, revolves around an investigative officer attempting to solve a murder case. It's not just one murder here. The protagonist's mission is to find a serial killer who only kills women. So, the film begins with the establishment of the protagonist's job in Vizag and a gruesome murder.
The film follows the protagonist as he attempts to solve the case while also suspecting innocent people. One interesting thing the writing and directing team did with this film was to reveal the killer early on. However, director Kolanu has successfully kept our attention until the end in order to reveal the true identity of the killer.
Despite some repetition in the screenplay, the intensive narrative keeps the audience's attention. The second half of such thrillers is crucial, and the film succeeds here. The first clue of dental marks in the first murder is correctly linked in the end.
The film has one interesting episode that keeps the audience interested. It is a suspect's encounter. This section is handled superbly.
On the negative side, the film contains some disturbing images. These images are both gruesome and graphic violence. A close depiction like this should have been avoided. And the thread connecting Meenakshii and Adivi Sesh is uninteresting. Meenakshi's mother role serves little purpose. Rao Ramesh's role is also underdeveloped. There are also some loose sequences.
Overall, "Hit 2" is a solid investigative thriller that checks all the boxes. Despite its flaws, the film maintains viewer interest throughout. It nearly hits the target.
Bottom line: Hits The Target
- Swag Review: Interesting Idea, Heavy Narration
- Satyam Sundaram Review: A Journey Through Memories
- 'Devara' Review: Visually Grand, Emotionally Bland
Tags: HIT 2 HIT 2 Review HIT 2 Movie Review HIT 2 Rating HIT 2 Movie Rating HIT 2 Telugu Movie Review HIT 2 Telugu Movie Rating
ADVERTISEMENT
- Click here - to use the wp menu builder
What’s it about?
Krishna Dev, also known as KD (Adivi Sesh), is a police officer in Vizag who takes on a murder case. His group unearths the mutilated body of Sanjana, a girl working in a pub. The murderer also killed three other women in addition to Sanjana, as KD and his team soon discover through their investigation.
As he gets closer to the serial killer in his investigation, he puts the life of his girlfriend (Meenakshii) in danger. Will KD be able to identify the real murderer? Can he rescue her from the serial killer’s clutches?
“HIT” refers to the Homicide Intervention Team. The first instalment, starring Vishwak Sen, took place in Hyderabad and focused on the disappearance of a young woman (Telangana). HIT 2, the sequel, is set in Vizag, Andhra Pradesh, and opens with the murder of a young woman. Adivi Sesh, who has become the standard bearer for high-quality thrillers in Telugu cinema, stars in the sequel.
The story of “HIT 2” is standard fare for the genre and features some surprises as well. The prologue and the serial murders are established early on in the story’s first act. The prologue keeps the audience guessing until the end to see how they (the main killings and the first scene) are related. Sailesh Kolanu, the film’s director, makes shrewd use of this narrative device to maintain interest and polishes it to perfection.
Who did it, and why did it happen? These are the central questions at the heart of any good thriller. The first part focuses on the hero’s investigation into who committed the murders. In the final act, we learn the killer’s motivation and background. While the film’s first murderer may be obvious to some viewers, the director manages to keep them guessing until the film’s climactic third act.
The cinematic universe that this franchise needs is also created by Sailesh Kolanu. There are connections between Vishwak Sen’s case (the first part) and the current murder case. This ingenious combination (like Lokesh Kanagaraju did with ‘Vikram’ by including references to ‘Khaidi) is what makes the film so engaging.
With the aspect of extrajudicial killing, the thriller takes an intriguing turn midway through.
As has been mentioned, Sailesh Kolanu largely sticks to the conventions of the genre and also includes the standard red herrings. Despite some dull parts—like the romance between Meenakshi and Adivi Sesh or the interactions between Adivi Sesh and the media—his tightly focused narrative helps the film reach its target.
Aspects of this thriller may be predictable for those who watched a lot of thrillers and serial killer movies on OTT during the pandemic. However, they do not significantly dilute the film’s strength.
Despite the genre and plot constraints, director Sailesh and lead actor Adivi Sesh manage to keep us interested. Adivi Sesh is fantastic in the role of detective. He’s a natural fit for the part. He is a pro at playing such roles.
Actors Suhaas and Komalee stand out among the rest. Meenakshii, the film’s heroine, is a flat character. And so is Rao Ramesh.
Cinematographer Manikandan’s competent work and editor Garry’s sharp cuts help the film immensely. As an added bonus, the score in the background works wonderfully.
As a writer and director Kolanu shows his mark. The film also ends with the reveal about the third part.
Bottom-line: Overall, “Hit 2” is a neat investigation thriller that makes good use of common conventions in the genre. Despite minor issues, the movie is engaging all the way through. Once again, Adivi Sesh shows his mark. And the franchise continues.
Rating: 3/5
By Jalapathy Gudelli
Alia Bhatt wants to do a multi-starrer with Samantha
‘Pushpa 2’ makers declare they have locked the ‘first half’
Prabhas accepts Sandeep Reddy Vanga’s special demand
Emraan Hashmi sustains an injury on ‘G2’ sets
Devara breaks even in 10 days in Telugu states
Kalki 2898 AD: Producers are struggling with satellite rights
Related stories, will janhvi kapoor get prominence in ‘devara 2’, matka teaser: varun tej takes up a challenging role, deepavali will mark the start of pushpa 2’s promotions, swag review: sree vishnu’s ‘chaturavataram’, nagarjuna files a defamation case against konda surekha.
- Privacy Policy
© 2024 www.telugucinema.com. All Rights reserved.
భాషను ఎంచుకోండి
HT తెలుగు వివరాలు
Hit 2 Movie Review: హిట్ -2 మూవీ రివ్యూ - అడివి శేష్‌కు హిట్ దక్కిందా
Hit 2 Movie Review: అడివిశేష్ (Adivi sesh) హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ -2 సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈసినిమా ఎలా ఉందంటే...
Hit 2 Movie Review: అడివి శేష్ హీరోగా నటించిన హిట్ -2పై భారీ బడ్జెట్ సినిమా స్థాయిలో హైప్ ఏర్పడింది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ప్రశాంతి తిపిరినేనితో కలిసి హీరో నాని ఈ సినిమాను నిర్మించాడు. హిట్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2న (నేడు) థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ మ్యాజిక్‌ను ఈ సినిమాతో శైలేష్ కొలను రిపీట్ చేశాడా? హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న అడివి శేష్‌కు హిట్-2తో మరో సక్సెస్ దక్కిందా లేదా అన్నదే ఈ సినిమా కథ.
కృష్ణ దేవ్ ఇన్వెస్టిగేషన్…
కేడీ అలియాస్ కృష్ణదేవ్ (అడివిశేష్) హోమీసైడ్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్‌పీగా పనిచేస్తుంటాడు. తన తెలివితేటలతో ఓ మర్డర్ కేసు సాల్వ్ చేస్తాడు. ఆ కాన్ఫిడెన్స్‌తోనే క్రిమినల్స్‌ను పట్టుకోవడం ఈజీ అనే భ్రమలో ఉంటాడు. అలాంటి కృష్ణ దేవ్‌కు సీరియల్ కిల్లర్ సవాల్‌గా మారతాడు. సంజన అనే అమ్మాయిని హత్య చేసి ఆమె శరీరా భాగాలను వేరుచేస్తాడు. ఫోరెన్సిక్ పరీక్షలో ఆ బాడీ పార్ట్స్ వేర్వేరు అమ్మాయిలవి అనే నిజం తెలుస్తుంది. ఆ హంతకుడు ఎవరు? అమ్మాయిలను అతడు చంపడానికి కారణం ఏమిటి? అతడినికృష్ణదేవ్ ఎలా పట్టుకున్నాడు. కిల్లర్ బారి నుంచి తన ప్రియురాలు (ఆర్య)ను కేడీ ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ.
క్రైమ్ థ్రిల్లర్…
క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు శైలేష్ కొలను హిట్ -2 సినిమాను తెరకెక్కించాడు. కథ కంటే కథనంలో మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ సైకో... మహిళలపై పగను పెంచుకోవడానికి అతడికో రీజన్, ఆ సైకోను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ ఈ జోనర్ సినిమాలన్నీ ఒకే ఫార్మెట్‌లో రూపొందుతుంటాయి. హిట్-2 కూడా అదే కోవలో సాగుతుంది. రొటీన్ కథను డిఫరెంట్‌గా దర్శకుడు శైలేష్ కొలను స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. క్లైమాక్స్ వరకు సైకో కిల్లర్ ఎవరనేది రివీల్ కాకుండా థ్రిల్లింగ్‌గా సినిమాను నడిపిన విధానం ఆకట్టుకుంటుంది.
రొటీన్‌కు భిన్నంగా...
హీరోహీరోయిన్లను పరిచయం, ప్రేమకథలతో టైమ్ పాస్ చేస్తూ ఆ తర్వాతే అసలు కథను మొదలుపెట్టడం లాంటి రెగ్యులర్ ఫార్మెట్‌ను ఫాలో కాలేదు. సింపుల్‌గా ఒకే పాటతో ఆ సీన్స్ మొత్తం తేల్చేసి డైరెక్ట్‌గా కథను మొదలుపెట్టాడు దర్శకుడు. సంజన మర్డర్‌తో సినిమా స్పీడ్ అందుకుంటుంది. సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి కృష్ణదేవ్ చేసిన ప్రయత్నాలు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తాయి ఈ క్రమంలో ఓ అమాయకుడిని కిల్లర్‌గా పొరపడి అతడి చావుకు కృష్ణదేవ్ కారణం కావడం లాంటి సీన్స్ థ్రిల్లింగ్‌గా మలిచారు. ఆ సైకో కిల్లర్ బారి నుంచి తాను ప్రేమించిన ఆర్యను కేడీ ఎలా కాపాడుకున్నాడనే పాయింట్‌తో క్లైమాక్స్ రొటీన్‌గా ముగుస్తుంది. సైకో కిల్లర్ ఫ్లాష్‌బ్యాక్‌లో కొత్తదనం లేదు.
పోలీస్ రోల్‌కు యాప్ట్...
కృష్ణదేవ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రకు పర్‌ఫెక్ట్ యాప్ట్‌గా అడివిశేష్ నిలిచాడు. తన బాడీలాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్టుగా చక్కటి ఎమోషన్స్ పలికించాడు. హీరో ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించింది. క్లైమాక్స్ సీన్ మినహా యాక్టింగ్ టాలెంట్ చూపించడానికి పెద్దగా అవకాశం రాలేదు. కోమలీ ప్రసాద్, రావురమేష్, మాగంటి శ్రీనాథ్ క్యారెక్టర్స్ పర్వాలేదనిపిస్తాయి.
Hit 2 Movie Review- కొత్తదనం మిస్...
డీసెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా హిట్ -2 ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కొత్తదనాన్ని ఆశిస్తే మాత్రం నిరాశతప్పదు. క్రైమ్ జోనర్ సినిమాల్ని ఇష్టపడేవారిని ఈ సినిమా మెప్పిస్తుంది.
రేటింగ్ : 2.5/5
- Cast & crew
- User reviews
HIT: The 2nd Case
Krishna Dev aka KD, a laid back cop, works in AP HIT, has to take up a gruesome murder case. As KD unravels the layers of the crime, the stakes rise unbelievably high and the threat comes un... Read all Krishna Dev aka KD, a laid back cop, works in AP HIT, has to take up a gruesome murder case. As KD unravels the layers of the crime, the stakes rise unbelievably high and the threat comes unusually close. Krishna Dev aka KD, a laid back cop, works in AP HIT, has to take up a gruesome murder case. As KD unravels the layers of the crime, the stakes rise unbelievably high and the threat comes unusually close.
- Sailesh Kolanu
- Meenaakshi Chaudhary
- 38 User reviews
- 7 Critic reviews
- 1 win & 1 nomination
Top cast 49
- Krishna Dev …
- (as Meenakshi Chaudhary)
- DGP Nageswara Rao
- Sanjana's father
- News reporter
- Arjun Sarkaar
- Vikram Rudraraju
- (archive footage)
- Aarya's Mother
- Vinni mobstaz
- KD's mother
- Raghavudu's Father
- All cast & crew
- Production, box office & more at IMDbPro
More like this
Did you know
- Goofs KD asks an old lady about one of the victims, but she tells that she does not remember as many years have passed (she mistook the victim for someone else in the past). And the next second, surprisingly, she tells him everything about that other victim in the past. The purpose of this scene was only to mention that previous victim.
- Connections Follows HIT (2020)
- Soundtracks Urike Urike Music by M.M. Srilekha Lyrics by Krishna Kanth performed by Sid Sriram , Ramya Behra "Duration":"4:36"
User reviews 38
- gaganjiopostpaid
- Dec 4, 2022
- How long is HIT: The 2nd Case? Powered by Alexa
- December 2, 2022 (India)
- Hit: The 2nd Case
- Wall Poster Cinema
- B4U Motion Pictures
- See more company credits at IMDbPro
Technical specs
- Runtime 2 hours 30 minutes
Related news
Contribute to this page.
- See more gaps
- Learn more about contributing
More to explore
Recently viewed.
- Let me explain
- Yen Endra Kelvi
- SUBSCRIBER ONLY
- Whats Your Ism?
- Pakka Politics
- NEWSLETTERS
HIT 2 review: Adivi Sesh’s film is thoroughly gripping
Writing a suspense thriller is indeed a challenging task. Holding the reader/viewer’s attention till the last page or scene; revealing enough clues for them to solve the mystery and yet cleverly deceiving them is not an easy task. Taking on this mighty challenge, filmmaker Sailesh Kolanu has written HIT 2: The Second Case , the sequel to HIT: The First Case , a successful film that was remade in Hindi too. The HIT series has become a franchise now with a third instalment in the works. These films are not independent of each other where the producers are merely capitalising on the HIT brand, but they are happening in the same universe, a concept which has been popularised by Marvel.
Krishna Dev or KD (Adivi Sesh) is the Superintendent of Police of Visakhapatnam who heads the Homicide Intervention Team (HIT), which specialises in forensics to nail the culprits. KD is an arrogant police officer. His arrogance stems from his ability to solve a crime within record time. But what are the kinds of crimes he has solved? And are his skills enough to confront a serial killer?
The plot begins in an underwhelming fashion but soon picks up pace after a series of murders of women. The motive of the killer is unknown and the evidence is being erased. A classic whodunit thus begins. The revelations in the crime keep the audience engaged throughout.
KD, who has a reputation for solving crimes quickly, is thrown a tough challenge to identify the killer on the prowl. HIT 2 has a strong antagonist who is always a step ahead of the main character, and identifying him becomes a challenge until the end for both KD as well as the audience who are solving the crime along with him.
Aarya (Meenakshi Chaudhary), KD’s girlfriend, plays an important role in the film. She is not just a female lead who merely exists for the sake of it or as an afterthought, but is integral to the story. Aarya is a staunch feminist. While introducing her, there is a banter between her and KD, where they talk about what constitutes feminism. This dialogue is so important, and gives a sense of completeness after you watch the film. Along with feminism, the idea of staying together and getting pregnant before marriage is normalised in the film. A welcome change. Kudos to Sailesh.
HIT 2 also boldly takes a dig at the popular culture of encouraging extrajudicial killings, which was evident during the Disha ‘encounter’ in Hyderabad, when four alleged rapists (including three minors) were killed by the police. Several film stars including actor Nani, who happens to be the producer of this film, had publicly endorsed the police’s action.
HIT 2 many characters in the film and all of them have relevance to the story. This is what makes it a solid thriller. The terrific music by MM Sree Lekha and Suresh Bobbili immensely aids in keeping the tension alive.
There is practically no scene or dialogue in the film that seems irrelevant. Each and every character and scene is important and so are the dialogues. This makes the audience get completely immersed in the story, paying attention to the minutest of the detail in trying to guess who the serial killer is.
But does Sailesh deliver a convincing ending? No. Despite good writing with no loose ends, the film is not without its flaws. For instance, the authorities do not allow any kind of objects, including a pen, inside the prison cell (that too related to a high-profile case where the person is accused of murder). But the suspect who is inside the prison writes something which becomes a clue. How was this possible? And such a scene was not required at all, if you think about it.
When writing a thriller, the conclusion is crucial. Writer-director Sailesh succeeds in keeping the audience guessing until the last moment. But it is a disappointment that he chooses an easy route to end the story. He throws the audience off the scent by showing a character with an alibi and conveniently concludes it with a ridiculous explanation.
While I have omitted many details to avoid spoilers, one spoiler I can reveal is that actor Nani will be appearing in the third instalment of the series, titled HIT 3: The Third Case .
Disclaimer: This review was not paid for or commissioned by anyone associated with the film. Neither TNM nor any of its reviewers have any sort of business relationship with the film’s producers or any other members of its cast and crew.
IMAGES
VIDEO
COMMENTS
Review : HIT 2 – Engaging and Intense. Release Date : December 02, 2022. 123telugu.com Rating : 3.25/5. Starring: Adivi Sesh, Meenakshi, Rao Ramesh, Tanikella Bharani, Posani Krishna Murali, Komalee Prasad, Srinath Maganti, Srikanth Iyengar. Director: Dr. Sailesh Kolanu. Producer: Prashanti Tipirneni. Music Director: MM Sree Lekha, Suresh Bobbili.
కథ : కృష్ణదేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్) సిన్సియర్ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి క్రిటికల్ కేసు అయినా చాలా షార్ప్ గా చాలా క్లారిటీగా ఫైండ్ అవుట్ చేస్తాడు. అయితే, వైజాగ్ లో సంజన అనే అమ్మాయిని ఎవరో అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తారు. ఆ సీరియస్ కిల్లర్ ను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు కేడీ.
Adivi Sesh Hit 2 Movie Review: అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నాని నిర్మించిన ‘హిట్ 2’ సినిమా ఎలా ఉందంటే?
Review: HIT: The Second Case picks up after the events of HIT: The First Case, which had featured Vishwak Sen as Vikram Rudraraju. The story shifts from Telangana to Andhra Pradesh and a new case is taken up by HIT. What you expect is something much more intriguing than the ‘first case’.
HIT 2 Review: మూవీ రివ్యూ: హిట్2. టైటిల్: హిట్2 రేటింగ్: 3/5 తారాగణం: అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి, జాన్ స్టీవర్ట్ ఏడురి కెమెరా: ఎస్.… Greatandhra. December 2, 2022, 3:20 pm 3:20 pm.
The Telugu crime thriller genre took a new turn with the success of Hit. Seeing the craze for it, the makers of Hit have decided to make it a franchise and thus came the second installment Hit 2: Second Case.
HIT 2, the sequel, is set in Vizag, Andhra Pradesh, and opens with the murder of a young woman. Adivi Sesh, who has become the standard bearer for high-quality thrillers in Telugu cinema, stars in the sequel. The story of “HIT 2” is standard fare for the genre and features some surprises as well.
అడివిశేష్. Hit 2 Movie Review: అడివి శేష్ హీరోగా నటించిన హిట్ -2పై భారీ బడ్జెట్ సినిమా స్థాయిలో హైప్ ఏర్పడింది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శైలేష్ కొలను...
HIT: The 2nd Case: Directed by Sailesh Kolanu. With Adivi Sesh, Meenaakshi Chaudhary, Rao Ramesh, Tanikella Bharani. Krishna Dev aka KD, a laid back cop, works in AP HIT, has to take up a gruesome murder case.
Sailesh Kolanu’s ‘HIT 2’ is one of the best-written Telugu films in recent times, with each character, scene, and dialogue having relevance to the story.